Sale!

ROSTED SALT PISTA (పిస్తా పప్పు)250G

Original price was: ₹350.00.Current price is: ₹250.00.

Check Availability:

Category:

పిస్తాలో పోషక పదార్థం ఎక్కువ . పొటాసియం అత్యధికంగా లభిస్తుంది-శరీరములో ద్రవాల నియంత్రణకు పొటాషియం పనికొస్తుంది . దీనిలో ఉండే బి 6 ప్రోటీన్ల తయారీ, శోషణములో ఉపయోగపాడుతుంది .మిగిలిన ఎందు పండ్లతో పోలిస్తే పిస్తాలో కేలరీలు ఎక్కువ . anti-oxidants ఉన్నందున ఇవి గుండె జబ్బులను తగ్గించే గుణం కలిగి ఉన్నాయి . కాన్సర్ రాకుండా కాపాడతాయని తేలినది . పిస్తాలో మోనో శాచ్యురేతేడ్ క్రొవ్వులు అధికంగా ఉన్నందున ఎక్కువగా తినకూడదు … వారంలో 15 – 20 గ్రాములు మించి తీసుకోకూడదు . రక్తంలో కొలెస్టిరాల్ ను తగ్గిస్తాయి, అతి తక్కువ తిన్నా కడుపు నిండినట్లుగా ఉంటుంది . అందువల్ల ఆహారము తక్కువగా తీసుకోవడం జరుగుతుంది . పొట్టను పెరగ నీయదు . ఏం తింటే మన శరీరానికి తక్కువ కేలరీలతో తక్షణశక్తి సమకూరుతుందో దాని పేరే ‘పిస్తా’! ఒక ఔన్సు పిస్తా తింటే మన శరీరానికి160 కేలరీల శక్తి సమకూరుతుంది. 30గ్రాముల పిస్తాకు 87 కేలరీల శక్తి మాత్రమే వస్తుంది.

ఇందులో మిగతా నట్స్‌కన్నా ఎక్కువ ప్రోటీన్‌శాతం ఉంది.
ఇందుళొ ఫైబర్‌ ఎక్కువే. మనం తింటే కాదనదు.
పిస్తాలో విటమిన్‌ బి6 సమృద్ధిగా ఉందని ‘శాస్త్రం’ ఘోషిస్తోంది. దాంతోపాటూ చర్మానికి మేలు చేస్తానంటూ విటమిన్‌ ఇ సైతం ఉంది.
అసలే కొత్త కొత్తరకాల వ్యాధులు వ్యాపిస్తున్న ఈరోజుల్లో ఇవితింటే రోగనిరోధకశక్తి పెరుగుతుందట!
పిస్తాలో పొటాషియం (శరీర సమతుల్యతను కాపాడేది), ఫాస్ఫరస్‌ (ఎముకలకు, పళ్లకు బలాన్నిచ్చేది), – మెగ్నీషియం (శరీరశక్తిని సమకూర్చేది) దండిగా కలవు * జీర్ణశక్తిని మెరుగుపరిచే థియామిన్‌ పిస్తాలోనే కొలువుతీరిందిట!
ఇవి ఎక్కువగా తిన్నా కొలెస్ట్రాల్‌ పెరగదట. మామూలుగా నట్స్‌ తినాలంటే కొలెస్ట్రాల్‌ పెరుగుతుందనే కదా దూరంగా ఉంటాం?! మరి ఆ దోషం ఇందులో లేనేలేదట!
కంటికి అత్యంత అవసరమైన ‘ల్యూటిన్‌’, ‘జియాజాంథిన్‌’ ఇందులో ఉందని పరిశోధకులు చెప్పుతున్నారు.
హానికారక కొవ్వు అంటూ ఆమడదూరానికి పరుగెత్తుతామే, అది ఇందులో దాదాపు శూన్యమట!
మరి ఆరోగ్యపరమైన కొవ్వు సంగతో! సందేహంలేకుండా సరిపడా ఉంది. అందుకే సాయం సమయాలు పకోడీ, చిప్స్‌ల వెంట పడకుండా కాసిని పిస్తా పప్పులు నోటిలో వేసుకుంటే ఇన్ని లాభాలు పొందొచ్చు! ఎవరైతే పిస్తా తింటారో వారికి నిండైన ఆరోగ్యం, పొందికైన సౌందర్యం చిక్కుతుంది.
ఇతర డ్రై ఫ్రూట్స్‌తో పోలిస్తే… పిస్తాలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి.
ఆకుపచ్చ, ఊదా రంగు పిస్తాపప్పులు లౌటిన్, ఆంథోసయానిన్ వంటి పిగ్మెంట్లను కలిగి ఉంటాయి, ఇది మెదడు పనితీరును (ఆలోచన, అవగాహన) మెరుగుపరచడంలో సమర్థవంతముగా పనిచేస్తాయి.
Pistachio seeds, dry roasted, w/o salt
Nutritional value per 100 g (3.5 oz)
శక్తి 2,391 kJ (571 kcal)
కార్బోహైడ్రేట్లు
27.65 g
చక్కెరలు 7.81 g
పీచు పదార్థం 10.3 g
కొవ్వు
45.97 g
ప్రోటీన్
21.35 g
విటమిన్లు Quantity%DV†
విటమిన్ – ఎ
lutein zeaxanthin
1205 μg
థయామిన్ (B1) 73%0.84 mg
రైబోఫ్లావిన్ (B2) 13%0.158 mg
నియాసిన్ (B3) 10%1.425 mg
పాంటోథెనిక్ ఆమ్లం (B5) 10%0.513 mg
విటమిన్ బి6 98%1.274 mg
ఫోలేట్ (B9) 13%50 μg
విటమిన్ సి 3%2.3 mg
ఖనిజములు Quantity%DV†
కాల్షియం 11%110 mg
ఇనుము 32%4.2 mg
మెగ్నీషియం 34%120 mg
మాంగనీస్ 61%1.275 mg
ఫాస్ఫరస్ 69%485 mg
పొటాషియం 22%1042 mg
జింక్ 24%