కందులు ఫాబేసి కుటుంబానికి చెందిన పప్పుదినుసు. కనీసం 3,500 సంవత్సరాల క్రితం భారత ఉపఖండంలో పెంచడం మొదలు పెట్టినప్పటి నుండి, దాని విత్తనాలు ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో సాధారణ ఆహారంగా మారాయి. దీన్ని దక్షిణ ఆసియాలో చాలా పెద్ద ఎత్తున వినియోగిస్తారు. భారత ఉపఖండంలోని జనాభాకు ప్రోటీన్ యొక్క ప్రధాన వనరు ఇది.
Sale!
kandipappu (కంది పప్పు) Toor Dal 1KG (TANDOOR)
₹185.00 ₹165.00
Categories: Dals & Pulses, Rice & Rice Products